ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండోనేషియాలో భారీ భూకంపం.. 42 మంది మృతి

ABN, First Publish Date - 2021-01-16T13:05:58+05:30

ఇండోనేషియాలోని సులవేసి దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.2గా తీవ్రత నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిక్టర్‌పై 6.2 తీవ్రత నమోదు

మముజు, జనవరి 15: ఇండోనేషియాలోని సులవేసి దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.2గా తీవ్రత నమోదైంది. భూకంప తీవ్రతకు భారీ సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. 42 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 600 మందికి పైగా గాయపడ్డారన్నారు. భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. 

Updated Date - 2021-01-16T13:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising