ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెండర్ రివీల్ పార్టీ వల్ల 23 వేల ఎకరాలు దగ్ధం.. అమెరికా జంటపై 30 కేసులు

ABN, First Publish Date - 2021-07-23T11:38:04+05:30

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఒక జంట తమకు పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఒక జంట తమకు పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికోసం పైరోటెక్నిక్ (నిప్పలు వెదజల్లే లేక మండే) వస్తువులను ఈ పార్టీ కోసం ఉపయోగించింది. ఆ సమయంలో విడుదలైన మంటలు అదుపు తప్పాయి. ఎల్‌డొరాడోలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 23వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ఈ జంటపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కార్చిచ్చు దావానలంలా వ్యాపించడంతో ఐదు ఇళ్లు ధ్వంసం అవడంతోపాటు, ఒక అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట వల్లే ఇదంతా జరిగింది. దీంతో వీరిపై 30 నేరాలు చేసినట్లు కేసు నమోదైంది.

Updated Date - 2021-07-23T11:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising