ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ యాత్రకు ఒంటరిగా బయల్దేరిన టీనేజర్

ABN, First Publish Date - 2021-08-20T07:10:13+05:30

బెల్జియన్-బ్రిటిష్‌కు చెందిన 19ఏళ్ల టీనేజర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి, ఆ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగానే బు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బెల్జియన్-బ్రిటిష్‌కు చెందిన 19ఏళ్ల టీనేజర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి, ఆ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగానే బుధవారం రోజు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జారా రూథర్‌ఫోర్డ్ (19) ప్రపంచ యాత్రను ప్రారంభించింది. సుమారు రెండు నుంచి మూడు నెలల్లో ఐదు ఖండాలు.. 52దేశాల మీదుగా యాత్రను కొనసాగించేందకు బెల్జియంలోని కొర్ట్రిజ్క్‌లోని విమాన స్థావరం నుంచి సింగిల్ సీటు విమానంలో ఆమె బయల్దేరింది. ఆకాశంలో ప్రతికూల వాతావరణ పరిస్థులు ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. కాగా.. ఆమె ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ యాత్రను జారా రూథర్‌ఫోర్డ్ విజయంతంగా పూర్తి చేస్తే.. అతిపిన్న వయసులో విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు అమెరికాకు చెందిన షాయెస్టా వయిజ్ పేరిట ఉంది. 30ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. 


Updated Date - 2021-08-20T07:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising