ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటా 14 కోట్లు ఇవ్వబోతే.. వద్దంటున్న 17ఏళ్ల యువతి

ABN, First Publish Date - 2021-06-16T05:09:26+05:30

ఓ 17 ఏళ్ల యువతికి ఏటా 14 కోట్ల రూపాయల అలవెన్స్ ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? కానీ ఆ యువతి వద్దంది. ఆమె ఎవరో కాదు నెదర్లాండ్ యువరాణి ప్రిన్సెస్ అమాలియా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమ్‌స్టర్‌డ్యాం: ఓ 17 ఏళ్ల యువతికి ఏటా 14 కోట్ల రూపాయల అలవెన్స్ ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? కానీ ఆ యువతి వద్దంది. ఆమె ఎవరో కాదు నెదర్లాండ్ యువరాణి ప్రిన్సెస్ అమాలియా. ఆమెకు ఏటా వచ్చే 1.9 మిలియన్లు (సుమారు రూ.14 కోట్లు) అలవెన్స్ అందుతుంది. ఇది తనకు కంఫర్ట్‌గా లేదని చెప్పిన ఆమె.. ఈ హక్కును వదులకుంటానని ప్రకటించింది. ‘‘ఈ ఏడాది డిసెంబరు 7న నాకు 18 ఏళ్లు వస్తాయి. చట్టప్రకారం నాకు అందే ఈ అలవెన్స్ నాకు ఇష్టం లేదు. నేను ఏమీ చేయకుండా దాన్ని తీసుకోవడం నాకు ఇష్టం లేదు’’ అని ఆమె ఓ లేఖలో పేర్కొంది.

Updated Date - 2021-06-16T05:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising