ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ ప్రభుత్వంపై చిర్రెత్తుకొచ్చి.. కేసులు పెట్టిన 12 అమెరికా రాష్ట్రాలు!

ABN, First Publish Date - 2021-10-31T03:52:12+05:30

ప్రజలకు బలవంతంగా కరోనా టీకాలను వేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని ఫెడరల్ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందంటూ అమెరికా రాష్ట్రాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రజలకు బలవంతంగా కరోనా టీకాలను వేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని ఫెడరల్ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందంటూ అమెరికా రాష్ట్రాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. బైడెన్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ 12 రాష్ట్రాలు కోర్టులో కేసులు వేశాయి. ఫెడరల్ కాంట్రాక్టర్ల ద్వారా ప్రజలకు బలవంతంగా టీకాలు వేయాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రిపబ్లికన్ సెనెటర్ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా.. అందరూ కరోనా టీకాలు వేసుకుంటే కరోనా సంక్షోభానికి ముగింపు పలకొచ్చని బైడెన్ చెబుతున్నారు. మరోవైపు.. రిపబ్లికన్లు మాత్రం ఈ బలవంతపు టీకాకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చట్టపరంగా ఈ ప్రయత్నాలను ఎదుర్కొంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-31T03:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising