ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 కంపెనీలపై ‘హెచ్‌1-బీ అనర్హత’ వేటు.. జాబితాలో తెలుగువారి సంస్థలు

ABN, First Publish Date - 2021-08-14T13:19:14+05:30

అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1-బీ వీసాల విషయంలో 12 కంపెనీలపై అనర్హత వేటు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఆగస్టు 13: అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1-బీ వీసాల విషయంలో 12 కంపెనీలపై అనర్హత వేటు పడింది. అమెరికా కార్మిక శాఖ(డీవోఎల్‌) ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో జాబితాను ప్రచురించింది. ఆయా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడ్డ, తప్పుడు సమాచారాన్ని అందజేసిన కేటగిరీల్లో ఉన్నాయని పేర్కొంది. వీటిల్లో రెడ్డి రామేశ్వర్‌ సహా.. తెలుగు వారికి చెందిన పలు కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-14T13:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising