ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోనోక్రోమ్‌ స్టయిల్‌

ABN, First Publish Date - 2021-01-27T08:00:38+05:30

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం చేయడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం చేయడం... అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించడం... ఇలా ఎన్నో! ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా వీక్షించిన ఈ కార్యక్రమాన్ని గమనిస్తే మరో ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. అదే మోనోక్రోమ్‌ ఫ్యాషన్‌. అంటే టాప్‌ టు బాటమ్‌ ఒకే రంగు అవుట్‌ఫిట్‌! మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా దంపతుల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దంపతుల వరకు అందరూ అదే స్టయిల్‌లో మెరిశారు.




అంతేకాదు... ఈ మెగా ఈవెంట్‌లో తన గాన మాధుర్యంతో అలరించిన ప్రసిద్ధ పాప్‌ గాయని, నటి, మోడల్‌ జెనిఫర్‌ లోపెజ్‌దీ అదే స్టయిల్‌. విశేషమేమంటే అక్కడున్న అతిథుల్లో అధిక శాతం మహిళలు కూడా ఈ ట్రెండ్‌నే ఫాలో అయ్యారు. అమెరికా ప్రస్తుత, మాజీ ప్రథమ మహిళలు జిల్‌ బైడెన్‌, హిల్లరీ క్లింటన్‌, మిచెల్లీ ఒబామా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు పర్పుల్‌, మెరైన్‌ బ్లూ, ప్లమ్‌ ఎటైర్‌లో వస్తే... పాప్‌ రారాణి జెనిఫర్‌ మాత్రం స్వేత వర్ణంలో మురిపించింది.

Updated Date - 2021-01-27T08:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising