ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగా స్టయిల్‌

ABN, First Publish Date - 2021-03-03T06:03:26+05:30

ఆరోగ్యవంతమైన జీవన శైలికి దివ్య ఔషధం యోగా. అందుకే యోగాను తన దైనందిన జీవితంలో భాగం చేసుకుంది అమెరికా పాప్‌ గాయని విల్లో స్మిత్‌. ఎంతగా అంటే... తన స్టయిల్‌ స్టేట్‌మెంట్స్‌లో కూడా యోగా భంగిమ ఉండేంతగా! కాస్త కొత్తగా అనిపించినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యవంతమైన జీవన శైలికి దివ్య ఔషధం యోగా. అందుకే యోగాను తన దైనందిన జీవితంలో భాగం చేసుకుంది అమెరికా పాప్‌ గాయని విల్లో స్మిత్‌. ఎంతగా అంటే... తన స్టయిల్‌ స్టేట్‌మెంట్స్‌లో కూడా యోగా భంగిమ ఉండేంతగా! కాస్త కొత్తగా అనిపించినా... స్మిత్‌ పోజులు చూస్తే మాత్రం చూపు తిప్పుకోలేరంతే! తాజాగా ఈ పాప్‌ సింగర్‌... జపాన్‌ ప్రముఖ ఫ్యాషన్‌ సంస్థ ‘ఒనిట్సుకా టైగర్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సంస్థ విడుదల చేసిన లేటెస్ట్‌ కలెక్షన్‌ కోసం పోజులిచ్చిన విల్లో స్మిత్‌... యోగా భంగిమలను కలగలిపి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. తమ సంప్రదాయ వెరైటీలను వినూత్నంగా ప్రజెంట్‌ చేయాలన్న ‘ఒనిట్సుకా టైగర్‌’ ఆకాంక్షకు అనుగుణంగా స్మిత్‌ ఇలా యోగాను ఫ్యాషన్‌కు మిక్స్‌ చేసి అదరగొట్టింది. ఇప్పుడీ ఫొటో షూట్‌ ఫ్యాషన్‌ ప్రియులను విశేషంగా అలరిస్తున్నాయి. స్మిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లక్షలకు లక్షల లైక్‌లను సొంతం చేసుకొంటున్నాయి.

Updated Date - 2021-03-03T06:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising