ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలికాలంలో వర్కవుట్స్‌ చేయాల్సిందే!

ABN, First Publish Date - 2021-12-09T05:34:32+05:30

చలికాలం అంటేనే చాలామందికి బద్ధకం. అయితే వేసవికాలంతో పోలిస్తే చలికాలంలో రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు, నడకకి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లికాలం అంటేనే చాలామందికి బద్ధకం. అయితే వేసవికాలంతో పోలిస్తే చలికాలంలో రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు, నడకకి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది. చలికాలంలో గుండె తక్కువ పని చేస్తుంది కాబట్టి మరింతగా శరీరాన్ని శ్రమ పెట్టాల్సిన అవసరముంది. 


 వాకింగ్‌, రన్నింగ్‌కి ముందు ఖచ్చితంగా శరీరాన్ని వామప్‌ చేసుకోవాలి. 

 వాకింగ్‌, రన్నింగ్‌ చలికాలంలో ఇంకో పది నిమిషాలు ఎక్కువ చేసినా పర్లేదు. దీనివల్ల గుండెలో రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. మానసికంగా వర్కవుట్‌ సెషన్‌లో ఫిట్‌గా ఉంటారు.

 యోగా చేసే అలవాటుంటే మరీ మంచిది. సూర్య నమస్కారాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. దీని వల్ల శరీరానికి మంచి వర్కవుట్‌ చేసినట్లవుతుంది. సూర్యకాంతిలో అన్ని సైకిల్స్‌ పూర్తి చేయడం వల్ల శరీరానికి విటమిన్‌ డి అందుతుంది. 

 ధ్యానం మరింత హాయినిస్తుంది. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ వల్ల శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటుంది.

Updated Date - 2021-12-09T05:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising