ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం తింటున్నారనేదీ ముఖ్యం!

ABN, First Publish Date - 2021-04-07T05:30:00+05:30

డైట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని సూచిస్తున్నారు వైద్యులు. మీరు ఆహార నియమాలు పాటించకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని సూచిస్తున్నారు వైద్యులు. మీరు ఆహార నియమాలు పాటించకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. 


 ఫైబర్‌ అధికంగా లభించే ఆహారం తీసుకోండి. పొట్ట నిండిన భావన రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి ఫైబర్‌ ఉపయోగపడుతుంది.


 తాజా పండ్లు, నట్స్‌, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేగించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలు తగ్గించండి. 


 ఎట్టి పరిస్థితుల్లో భోజనం మానేయకూడదు.  సమయానికి భోజనం చేయకపోతే శరీరంలో కొవ్వు  పెరుగుతుంది.  


 ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగండి. దాంతో ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి.



Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising