ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైట్‌లో ఉండాల్సినవి...

ABN, First Publish Date - 2021-01-13T05:46:56+05:30

ఆహారం రుచిగానే కాదు ఆరోగ్యకరంగానూ ఉండాలి. ఆహారంలో విటమిన్లు లోపం తలెత్తకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆహారం రుచిగానే కాదు ఆరోగ్యకరంగానూ ఉండాలి. ఆహారంలో విటమిన్లు లోపం తలెత్తకుండా జాగ్రత్తపడాలి.  


 వాయు కాలుష్యం వల్ల తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌నుపాలకూర, ముల్లంగి, ఆకుకూరల్లోని  విటమిన్‌-ఎ తగ్గిస్తుంది.  


 విటమిన్‌-బి శ్వాసకోశ వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. గుడ్‌ కొలెస్ర్టాల్‌ను పెంచుతుంది. చిరుధాన్యాలు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, రకరకాల విత్తనాలు, నట్స్‌, ఆకుకూరలు, అవకెడో, అరటిపండులో విటమిన్‌ బి లభిస్తుంది.


 విటమిన్‌-సి గాయాలను తొందరగా మానేట్టు చేస్తుంది. కివి, నిమ్మజాతి పండ్లు, స్ట్రాబెర్రీ, టొమాటోలలో సి విటమిన్‌ ఎక్కువగా దొరకుతుంది.


 విటమిన్‌-ఇ లోపం వల్ల  సిస్టిక్‌ ఫైబ్రయిడ్స్‌, అటాక్సియా సమస్యల బారిన పడతారు. పాలకూర, నట్స్‌,  బాదం,  మొక్కజొన్న, సోయాబీన్స్‌ తింటే ఈ విటమిన్‌ లోపం ఏర్పడదు.


Updated Date - 2021-01-13T05:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising