ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ తర్వాత కొవిడ్‌?

ABN, First Publish Date - 2021-05-11T05:30:00+05:30

మొదటి డోసు వ్యాక్సిన్‌కు, బూస్టర్‌ డోసుకు మధ్య 6 నుంచి 8 వారాల సమయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొవిడ్‌ బారిన పడితే రెండవ బోసు వ్యాక్సిన్‌ ఎప్పుడు వేయించుకోవాలనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదటి డోసు వ్యాక్సిన్‌కు, బూస్టర్‌ డోసుకు మధ్య 6 నుంచి 8 వారాల సమయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొవిడ్‌ బారిన పడితే రెండవ బోసు వ్యాక్సిన్‌ ఎప్పుడు వేయించుకోవాలనే విషయంపై అయోమయం నెలకొని ఉంది. అయితే వైద్య మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత రెండో డోసు వేయించుకునేలోపు కొవిడ్‌ సోకితే, కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత బూస్టర్‌ డోసు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వైద్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. అయితే కొవిడ్‌ లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు, ప్లాస్మా లేదా యాంటీ కొవిడ్‌ - 19 మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ పొందినవాళ్లు, ఇతరత్రా వ్యాధులపరంగా తీవ్ర అస్వస్థతలకు లోనయినవారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.


Updated Date - 2021-05-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising