ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌ పేరు మారనుందా?

ABN, First Publish Date - 2021-10-23T05:30:00+05:30

సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ వచ్చే వారమే రీబ్రాండ్‌ చేసుకునే యోచనలో ఉందని ‘వెర్జ్‌’ పేర్కొంది. అయితే రూమర్లు,....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ వచ్చే వారమే రీబ్రాండ్‌ చేసుకునే యోచనలో ఉందని ‘వెర్జ్‌’ పేర్కొంది. అయితే రూమర్లు, స్పెక్యులేషన్లపై వ్యాఖ్యానించేది లేదని ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఫేస్‌బుక్‌పై అమెరికా ప్రభుత్వ స్ర్కూటినీ పెరగడం, అక్కడి కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పుపై సమాచారం అందుతుండటం గమనార్హం. మొత్తానికి రీబ్రాండ్‌తో పరిస్థితిని సానుకూలం చేసుకునే యత్నంలో ఉంది. అయితే ఇలా పేర్లు మార్చడం సిలికాన్‌ వ్యాలీలో సాధారణం అన్న మాట కూడా వినవస్తోంది.  

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising