ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల ఎదుగుదలకు సి-విటమిన్‌

ABN, First Publish Date - 2021-06-17T08:13:48+05:30

పిల్లల ఎదుగుదల బాగుండాలంటే తగినంత విటమిన్‌-సి అందేలా చూడాలి. సి - విటమిన్‌ శరీరంలో ఉత్పత్తి కాదు అలాగే శరీరంలో నిలువ ఉండదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లల ఎదుగుదల బాగుండాలంటే తగినంత విటమిన్‌-సి అందేలా చూడాలి. సి - విటమిన్‌ శరీరంలో ఉత్పత్తి కాదు అలాగే శరీరంలో నిలువ ఉండదు. అందుకే రోజూ తగినంత సి-విటమిన్‌ లభించేలా మెనూ ప్లాన్‌ చేయాలి. పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుండటానికి కూడా ఇది అవసరం. 


  • చర్మం, కండరాలు, ఎముకల ఎదుగుదలకు అవసరమైన కొల్లాజెన్‌ ఉత్పత్తికి సి- విటమిన్‌ సహాయపడుతుంది. 
  • పిల్లలు తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ను ఽశరీరం గ్రహించడానికి సి-విటమిన్‌ ఉపయోగపడుతుంది.
  • ఆరెంజ్‌, గ్రేప్‌ఫ్రూట్‌, టొమాటో, బ్రొక్కోలి, కివి వంటి వాటిలో సి- విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఒక ఆరెంజ్‌లో 70 మి.గ్రా లభిస్తుంది. అందుకే పిల్లలకు పండ్లు, కూరగాయలు ఎక్కువగా పెట్టాలి.
  • వేగించడం ద్వారా సి- విటమిన్‌ నశిస్తుంది. కాబట్టి కొద్దిగా ఉడికించిన కూరగాయలను తినిపించడం అలవాటు చేయాలి. 
  • ఒకవేళ పిల్లలకు సరిపడా విటమిన్లు ఆహారం ద్వారా అందడం లేదు అనుకుంటే మాత్రల రూపంలో అందివ్వాలి.
  • పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు సంపూర్ణ ఎదుగుదలకి సి-విటమిన్‌ అవసరమవుతుంది. 

Updated Date - 2021-06-17T08:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising