ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-04-14T05:30:00+05:30

కిచెన్‌ క్యాబినెట్‌పై,. ముఖ్యంగా హ్యాండిల్స్‌ దగ్గర జిడ్డు వదలకుండా ఉంటుంది. ఈ జిడ్డు వదలాలంటే బేకింగ్‌ సోడా తీసుకుని అందులో కొంచెం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి శుభ్రం చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కిచెన్‌ క్యాబినెట్‌పై,. ముఖ్యంగా హ్యాండిల్స్‌ దగ్గర జిడ్డు వదలకుండా ఉంటుంది. ఈ జిడ్డు వదలాలంటే బేకింగ్‌ సోడా తీసుకుని అందులో కొంచెం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డంతా వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.
  • సీలింగ్‌ ఫ్యాన్‌ శుభ్రం చేసే ముందు పాత దిండు కవర్‌ తీసుకుని ఫ్యాన్‌ రెక్కలకు తొడగాలి. తరువాత కర్రతో తుడవాలి. దుమ్ము కింద పడే అవకాశం ఉండదు. 
  • ఐరన్‌ బాక్స్‌పై జిడ్డు పేరుకుపోయిందా? అయితే పిల్లో కవర్‌పై కొంచెం సాల్ట్‌ వేసి ఐరన్‌ చేయాలి. ఉప్పు ఐరన్‌బాక్స్‌కు ఉన్న జిడ్డును మొత్తం తొలగిస్తుంది.
  • టైల్స్‌ మధ్యలో ఉన్న గ్రౌట్‌ లైన్స్‌ మరకలు పోయి శుభ్రం కావాలంటే బేకింగ్‌సోడాలో బ్లీచ్‌ కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసి గ్రౌట్‌ లైన్స్‌పై పూయాలి. పదినిమిషాల తరువాత తుడిచేయాలి.
  • డైనింగ్‌ టేబుల్‌పై మరకలు పోవాలంటే అరకప్పు వెనిగర్‌ తీసుకుని అందులో అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఆ మిశ్రమంతో తుడవాలి. టేబుల్‌పై ఉన్న ఎటువంటి మరకలైనా తొలగిపోతాయి.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising