ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-03-28T05:43:25+05:30

పేస్ట్రీలు చేసేటప్పుడు ఫ్రీజర్‌లో ఉంచిన వెన్నను తురిమి ఆ పిండిలో వేస్తే అందులో తొందరగా కలిసిపోతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పేస్ట్రీలు చేసేటప్పుడు ఫ్రీజర్‌లో ఉంచిన వెన్నను తురిమి ఆ పిండిలో వేస్తే అందులో తొందరగా కలిసిపోతుంది. 
  • మిగిలిపోయిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లేదా కాఫీని ఐస్‌ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఉంచితే తాగాలనుకున్నప్పుడు పలుచగా చేయకుండానే వాటితో ఐస్‌ కాఫీ చేసుకుని తాగొచ్చు.
  • అరటిపళ్లపై ఉండే తొక్కను తీసేసి ఫ్రీజర్‌లో ఉంచి వాటిని స్మూదీల్లో వేసుకుంటే స్మూదీ ఎంతో టేస్టీగా ఉంటుంది.
  • సిట్రస్‌ పండ్లు, టొమాటోలు, వెన్న, చాక్లెట్లను గది  ఉష్ణోగ్రతలో ఉంచితేనే రుచిగా ఉంటాయి.
  • మీరు తిన్న ఆహారపదార్థాల వాసన చేతులను వదలకుండా ఉంటే ఉప్పుతో చేతులను కడిగేసుకోవాలి. స్టీల్‌ కుళాయిపై మీ చేతులను పెట్టి బాగా రుద్దితే కూడా చేతులకు అంటిపెట్టుకుని ఉన్న వాసన పోతుంది.
  • అరటిపండ్లను ఇతర పళ్లతో కలపకుండా విడిగా ఉంచితే తొందరగా పాడవవు.

Updated Date - 2021-03-28T05:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising