ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి అలంకారాలు

ABN, First Publish Date - 2021-10-11T05:30:00+05:30

శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజైన సోమవారం తిథిద్వయం... అంటే ఆశ్వయుజ శుద్ధ పంచమి,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరన్నవరాత్రి మహోత్సవాల్లో అయిదో రోజైన సోమవారం తిథిద్వయం... అంటే ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి తిథులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మకు రెండు అలంకారాలు చేస్తారు. 


11- 10-2021

ఆశ్వయుజ శుద్ధ పంచమి-షష్ఠి, సోమవారం

శ్రీ అన్నపూర్ణా దేవి


విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో  దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. ఆమె నిత్యాన్నదానేశ్వరి. సాక్షాత్తూ శివ స్వరూపిణి, ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత. ఈ తల్లిని ధ్యానిస్తే ధన , ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఆమెను కుంకుమతో పూజించాలి. జ్ఞానభిక్ష పెట్టాలని, వైరాగ్యం కలగజేయాలని కోరుకోవాలి. 

నైవేద్యం: దద్ధ్యోజనం, కట్టె పొంగలి, పరమాన్నం

అలంకరించే చీర రంగు: ఎరుపు

అర్చించే పూల రంగు: తెలుపు

పారాయణ: చెయ్యాల్సింది: అన్నపూర్ణాష్టకం, స్తోత్రాల

Updated Date - 2021-10-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising