ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి అలంకరణ శ్రీ బాలాత్రిపురసుందరీదేవి

ABN, First Publish Date - 2021-10-08T05:58:07+05:30

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజున బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దుర్గా నవరాత్రులు
  • 08-10-2021
  • ఆశ్వయుజ శుద్ధ విదియ, శుక్రవారం


రన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజున బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రాన్ని సమస్త దేవీ మంత్రాల్లో అత్యున్నతంగా, ప్రధానమైదనిగా పరిగణిస్తారు. శ్రీవిద్యోపాసకులకు ఉపదేశించే తొలి మంత్రం అదే. మహా త్రిపురసుందరీ దేవి నిత్యం కొలువు తీరి ఉండే పవిత్రమైన శ్రీచక్రంలోని తొలి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ఆమె అనుగ్రహిస్తేనే... మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహం సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు. శ్రీబాలాత్రిపురసుందరీ దేవిని పూజిస్తే సర్వ సంపదలూ కలుగుతాయనీ, మనోవికారాలు తొలగిపోతాయనీ భక్తుల నమ్మిక.

నైవేద్యం: పాయసం, పులగం

అలంకరించే చీర రంగు: లేత గులాబీ

అర్చించే పూల రంగు: అన్ని రకాలూ!

పారాయణ: లలితా త్రిశతి


Updated Date - 2021-10-08T05:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising