ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోమ్‌కేర్‌ -ఇలా చేయండి!

ABN, First Publish Date - 2021-04-21T05:30:00+05:30

వంట చేసే సమయంలో ఫ్లోరింగ్‌ పై ఆయిల్‌ పడినట్లయితే వెంటనే శుభ్రపరచుకోవాలి. లేకపోతే జారిపడే ప్రమాదం ఉంటుంది. స్టౌ దగ్గరలో మండే స్వభావం ఉన్న వస్తువులను ఉంచడం శ్రేయస్కరం కాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. వంట చేసే సమయంలో ఫ్లోరింగ్‌ పై ఆయిల్‌ పడినట్లయితే వెంటనే శుభ్రపరచుకోవాలి. లేకపోతే జారిపడే ప్రమాదం ఉంటుంది. 
  2. స్టౌ దగ్గరలో మండే స్వభావం ఉన్న వస్తువులను ఉంచడం శ్రేయస్కరం కాదు. నూనె డబ్బాను స్టౌకు దూరంగా పెట్టుకోవాలి. 
  3. మంటలు ఆర్పే యంత్రాలు చిన్నవి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. ఆ యంత్రం ఒకటి వంటగదిలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  4. గ్యాస్‌ లీకయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు నేర్పించాలి. అత్యవసర ఫోన్‌ నంబరును సైతం పిల్లలకు అందుబాటులో ఉంచాలి.

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising