ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైగర్‌ 3 ప్రారంభం

ABN, First Publish Date - 2021-02-28T08:46:33+05:30

సల్మాన్‌ఖాన్‌, కట్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’. ఇటీవల ముంబైలోని యశ్‌రాజ్‌పిల్మ్స్‌ స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సల్మాన్‌ఖాన్‌, కట్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’. ఇటీవల ముంబైలోని యశ్‌రాజ్‌పిల్మ్స్‌ స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సల్మాన్‌ఖాన్‌, కట్రినాకైఫ్‌, ఇమ్రాన్‌హష్మీ, దర్శకుడు మనీష్‌ శర్మ పాల్గొన్నారు. మార్చి 8 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవనుంది. టైగర్‌ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రంలో సల్మాన్‌, కట్రినా కైఫ్‌ రా, ఐఎస్‌ఐ ఏజెంట్ల పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. 

Updated Date - 2021-02-28T08:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising