ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్‌ఫెక్ట్‌ పార్టనర్‌

ABN, First Publish Date - 2021-06-20T08:18:09+05:30

ఇన్నాళ్లకు తనకు మంచి కంపెనీ ఇవ్వడానికి సరైన జోడీ దొరికిందని అంటున్నారు కథానాయిక కీర్తిసురేష్‌. తన పెంపుడు కుక్క నిక్‌ గురించి ఆమె ఆ మాట చెప్పారు. సరదాగా విహారయాత్రక వెళ్లారు కీర్తి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్నాళ్లకు తనకు మంచి కంపెనీ ఇవ్వడానికి సరైన జోడీ దొరికిందని అంటున్నారు కథానాయిక కీర్తిసురేష్‌. తన పెంపుడు కుక్క నిక్‌ గురించి ఆమె ఆ మాట చెప్పారు. సరదాగా విహారయాత్రక వెళ్లారు కీర్తి. తన కుక్క నిక్‌తో కలసి సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. ఆ ఫొటోలను కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘ఇంత సంతోషకరమైన ప్రదేశంలో వరల్‌ ్డ పిక్‌నిక్‌ డేకు కంపెనీ ఇవ్వడానికి నాకు సరైన జోడీ దొరికింది’’ అని కీర్తి సురేష్‌ చెప్పారు. దక్షిణాదిన అగ్ర కథానాయకుల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ మంచి జోష్‌ మీద ఉన్నారు కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఆమె మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ ‘సాని కాయిదమ్‌’ ‘మరక్కార్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Updated Date - 2021-06-20T08:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising