ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటూ బ్యూటీ

ABN, First Publish Date - 2021-06-09T05:40:15+05:30

ఇక్కడ కనిపిస్తున్నది కెర్టిన్‌ ట్రిస్టన్‌. జర్మనీ మోడల్‌. స్టయిల్‌ ఐకాన్‌. ఇక ఆమెకు టాటూలంటే మాటల్లో చెప్పలేనంత పిచ్చి అన్నది చూస్తేనే తెలిసిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇక్కడ కనిపిస్తున్నది కెర్టిన్‌ ట్రిస్టన్‌. జర్మనీ మోడల్‌. స్టయిల్‌ ఐకాన్‌. ఇక ఆమెకు టాటూలంటే మాటల్లో చెప్పలేనంత పిచ్చి అన్నది చూస్తేనే తెలిసిపోతుంది. శరీరంపై అణువంతైనా ఖాళీ లేకుండా పచ్చబొట్లు అద్దుకుంది కెర్టిన్‌. ఒక్క ముఖం మినహా ఎక్కడ వెతికినా టాటూ లేని ప్రదేశం కనిపెట్టలేం. ఐదేళ్ల కిందటి వరకు ఈ భామకు టాటూలంటే అస్సలు నచ్చేది కాదు. కానీ మొదట చేతిపై ఒకటి వేయించుకుంది. ఆ తరువాత వరుసగా వేయించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె శరీరంలో 90 శాతాన్ని పచ్చబొట్లు కప్పేశాయి. దీని కోసం కెర్టిన్‌ ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? దాదాపు 35 వేల యూరోలు.


‘‘ఇది నేను ఎన్నో ఏళ్లు కష్టపడి కూడగట్టుకున్న మొత్తం. కొత్తగా ఏదో ప్రయత్నించాలన్న తపనతో టాటూస్‌ వేయించుకున్నాను. ఇప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకొంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది’’ అంటున్న కెర్టిన్‌కు సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు లెక్కే లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో విభిన్న భంగిమల్లో ఎప్పటికప్పుడు తన పచ్చబొట్లు ప్రదర్శిస్తుంటుంది కెర్టిన్‌. వాటికి ఓ వహ్వా వేసుకోవడానికి అభిమానులు క్యూ కడతారు. 

Updated Date - 2021-06-09T05:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising