ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీర్ణశక్తికి సఫలం

ABN, First Publish Date - 2021-10-20T07:19:28+05:30

సీజనల్‌ ఫుడ్‌ తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మార్కెట్లో సీతాఫలాల సందడి ఉంది. దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వతాల్లో పుట్టిన ఫలాలని చరిత్రకారులు చెబుతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీజనల్‌ ఫుడ్‌ తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మార్కెట్లో సీతాఫలాల సందడి ఉంది. దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వతాల్లో పుట్టిన ఫలాలని చరిత్రకారులు చెబుతారు. కొండలు, గుట్టల్లో ఎక్కువగా పండే ఈ పండ్లను ఇష్టపడనివారుండరు. తీపిదనం ఎక్కువగా ఉండే సీతాఫలంలో ఉపయోగాలెన్నో ఉన్నాయి.


రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. దీనివల్ల గుండెకు మంచిది.

వీటిలో ఉండే క్రీమ్‌ లాంటి తెల్ల పదార్థం చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. స్కిన్‌టోన్‌ బావుంటుంది.

ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ శాతం అధికంగా ఉండే ఈ సీతాఫలం వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. దీని వల్ల మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ అంతమవుతాయి. 

మాగబెట్టిన సీతాఫలాల తీపిదనం చెప్పనక్కర్లేదు. వీటిని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

ఒక కప్పులో దాదాపు 24 శాతం బి6 విటమిన్‌ ఉంటుంది. దీని వల్ల మూడ్‌ స్వింగ్స్‌ కంట్రోల్‌ అవుతాయి.


Updated Date - 2021-10-20T07:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising