ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి వాళ్లు...స్మార్ట్‌ఫోన్స్‌తో జాగ్రత్త!

ABN, First Publish Date - 2021-11-25T05:30:00+05:30

కొన్ని రకాల గుండె సమస్యలతో బాధపడే వాళ్లకి లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ శరీరంలో అమర్చుతారు. పేస్‌మేకర్స్‌,..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని రకాల గుండె సమస్యలతో బాధపడే వాళ్లకి లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ శరీరంలో అమర్చుతారు. పేస్‌మేకర్స్‌, కార్డియాక్‌ డీఫిబ్రిల్లేటర్స్‌ అమర్చుకున్న వారు స్మార్ట్‌ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌తో అయినా లైఫ్‌ సేవింగ్స్‌ ఇంప్లాంట్స్‌కి ఇబ్బందికరమే. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్లలో అయస్కాంతాలుంటాయి. ఇందువల్ల అయస్కాంత క్షేత్ర ప్రభావం దీని మీద పడుతుంది. లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌లో సమస్యలు తలెత్తుతాయి. 


వాస్తవానికి లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ పని ఏంటంటే.. గుండె తక్కువ లేదా ఎక్కువ సార్లు కొట్టుకుంటే అలా కాకుండా నియంత్రించే శక్తి వీటికి ఉంటుంది. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వాళ్లు సలహా ఇచ్చేదేంటంటే.. స్మార్ట్‌ఫోన్స్‌ లేదా ఎలక్ర్టానిక్‌ వస్తువులను కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. అలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ వాడే వాళ్లు స్మార్ట్‌ఫోన్‌ను చొక్కా జేబులో వేసుకోకూడదు. హిప్‌ పాకెట్‌లో మాత్రమే ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising