ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మం మిలమిల!

ABN, First Publish Date - 2021-06-02T05:30:00+05:30

కొవిడ్‌ మూలంగా తీవ్రమైన శ్వాసకోశ రుగ్మతలు, వాటి ఫలితంగా చర్మం మీద దద్దుర్లు తలెత్తడం, చర్మం సున్నితంగా మారిపోవడం లాంటి సమస్యలు తప్పవు. ఈ ఇబ్బందులను తొలగించుకుని చర్మానికి పూర్వపు మెరుపును అందించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ మూలంగా తీవ్రమైన శ్వాసకోశ రుగ్మతలు, వాటి ఫలితంగా చర్మం మీద దద్దుర్లు తలెత్తడం, చర్మం సున్నితంగా మారిపోవడం లాంటి సమస్యలు తప్పవు. ఈ ఇబ్బందులను తొలగించుకుని చర్మానికి పూర్వపు మెరుపును అందించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


  • హెర్బల్‌ టీ, సూప్‌ లేదా రోజ్‌మేరీతో తయారైన షేక్‌, స్మూదీలతో రోజును మొదలుపెట్టాలి.
  •  తేలికగా జీర్ణమయ్యే పోషకభరిత ఆహారంతో పాటు, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • యూకలిప్టస్‌ నూనె కలిపిన నూనెతో ఆవిరి పట్టడం, పసుపు కలిపిన పాలు తాగడం చేయాలి.
  • వేప ముద్ద, పసుపు కలిపి శరీరం మర్దన చేసుకుని స్నానం చేయాలి.
  • నిద్రలేమి వదిలించుకోవడం కోసం రాత్రి నిద్రకు ముందు పసుపు కలిపిన పాలు తాగాలి.
  • హైల్యురోనిక్‌ యాసిడ్‌తో తయారైన మాయిశ్చరైజర్లు వాడుకోవాలి.
  • శానిటైజర్‌ వాడకంతో చేతులు పొడిబారితే అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.

Updated Date - 2021-06-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising