ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఆర్‌ఆర్‌ జంట మరోసారి

ABN, First Publish Date - 2021-05-23T04:58:40+05:30

తమిళ దర్శకుడు శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన సంచలనం సృష్టించింది. ఇక అప్పటి నుంచి ఆ సినిమా గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ దర్శకుడు శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన  సంచలనం సృష్టించింది. ఇక అప్పటి నుంచి ఆ సినిమా గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా అలియాభట్‌ నటిస్తున్నారంటూ తమిళ సినీ వర్గాల సమాచారం.


ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని శంకర్‌ భావిస్తున్నారట. పలువురి పేర్లను పరిశీలించినా చివరకు  అలియా అయితే బాగుంటుందని శంకర్‌ భావించారట. ‘రణం రౌద్రం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రంలో కూడా చరణ్‌, అలియా జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈపాటికే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణ పూర్తికాకపోవటం, న్యాయవివాదాల నేపథ్యంలో శంకర్‌ ఈ సినిమాపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టలేకపోతున్నారు.

Updated Date - 2021-05-23T04:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising