ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేడియేషన్‌ సోకకుండా...

ABN, First Publish Date - 2021-11-02T05:30:00+05:30

సెల్‌ ఫోన్లు రేడియేషన్‌ను వెలువరిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే ఆ రేడియేషన్‌కు ఎక్కువగా గురి కాకుండా.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెల్‌ ఫోన్లు రేడియేషన్‌ను వెలువరిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే ఆ రేడియేషన్‌కు ఎక్కువగా గురి కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. 



  1. సెల్‌ ఫోన్‌: షర్ట్‌ ముందు జేబులో లేదా ప్యాంట్‌ పాకెట్లో... ఇలా సెల్‌ఫోన్‌ శరీరానికి దగ్గరగా కాకుండా, కనీసం ఒక అంగుళం ఎడం ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం జేబులో ఉంచుకునే సెల్‌ఫోన్‌కూ శరీరానికి మధ్య వాలెట్‌ లేదా పాకెట్‌ బుక్‌ ఉంచుకోవచ్చు.
  2. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మొబైల్‌ను రెండు అంగుళాలు దూరంగా ఉంచడం ద్వారా 75ు రేడియేషన్‌ను తగ్గించుకోవచ్చు. కాబట్టి వీలైనంతవరకూ స్పీకర్‌ లేదా ఇయర్‌ ఫోన్స్‌ వాడుకోవాలి.
  3. ఫోన్‌ రింగ్‌ అయ్యేటప్పుడు, రింగ్‌ చేస్తున్నప్పుడు ఎక్కువ రేడియేషన్‌ వెలువడుతుంది. కాబట్టి అవతలి వాళ్లు కాల్‌ లిఫ్ట్‌ చేసేవరకూ స్పీకర్‌ ఫోన్‌ మోడ్‌ వాడాలి. 

Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising