ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ్‌ అల్లాడికి ఉత్తమ దర్శకుడి అవార్డు

ABN, First Publish Date - 2021-05-09T05:30:00+05:30

మహాత్మాగాంధీ జీవితంపై న్యూయార్క్‌ బేస్డ్‌ ఫిల్మ్‌మేకర్‌, ప్రవాసాంధ్రుడు రామ్‌ అల్లాడి తీసిన చిత్రం ‘రాస్‌ మెటనోయా’. జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు పురస్కారాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాత్మాగాంధీ జీవితంపై న్యూయార్క్‌ బేస్డ్‌ ఫిల్మ్‌మేకర్‌, ప్రవాసాంధ్రుడు రామ్‌ అల్లాడి తీసిన చిత్రం ‘రాస్‌ మెటనోయా’. జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు పురస్కారాలు అందుకుంది. తాజాగా ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా దాదా సాహెబ్‌ ఫాల్కే జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 30న నిర్వహించిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి గాను రామ్‌ అల్లాడికి ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్కృత చిత్రం ‘నభాంసి’కి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising