ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు ప్రొటీన్‌ ముఖ్యమే!

ABN, First Publish Date - 2021-03-23T05:40:56+05:30

ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఆహారం మహిళలకు శక్తినివ్వడమే కాదు వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే డైట్‌లో ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఆహారం మహిళలకు శక్తినివ్వడమే కాదు వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే డైట్‌లో ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. 


  1. జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రొటీన్‌ కావాలి. అంతేకాదు కండరాల దృఢత్వానికి, ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రొటీన్‌ తోడ్పడుతుంది. 
  2. శరీరం చక్కని రంగులో, ఫిట్‌గా ఉండేందుకు మహిళలు ప్రొటీన్‌ తినాలి. 
  3. రోజుమొత్తంలో మగవాళ్లకు 56 గ్రా. ప్రొటీన్‌ అవసరమైతే మహిళలకు 46 గ్రా. కావాలి. 
  4. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, గింజలలో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. 
  5. మొక్కల సంబంధిత ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రోజుకు సరిపోయే ప్రొటీన్లు లభిస్తాయి. ఉదాహరణకు సోయాబీన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. 

Updated Date - 2021-03-23T05:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising