ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యూటీ ఫేస్‌ప్యాక్ ఇంట్లోనే ఇలా...!

ABN, First Publish Date - 2021-05-03T06:27:20+05:30

పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే ఇంట్లోనే ఫేషియల్‌ అయిపోతుంది. పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా ట్రై చేయవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే ఇంట్లోనే ఫేషియల్‌ అయిపోతుంది.   పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా ట్రై చేయవచ్చు. 
  2. ఓట్స్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో చర్మం నిగారింపు కోల్పోకుండా ఉంటుంది. 
  3. సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు ప్యాక్‌లా వేయాలి. పదినిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను చేతులకు కూడా వేసుకోవచ్చు.
  4. జుట్టు సంరక్షణ కోసం ముందుగా కొద్ది వేడినూనెతో తలపై మర్దన  చేయాలి. తరువాత టవల్‌ చుట్టి పావుగంట పాటు వదిలేయాలి. తరువాత షాంపూతో స్నానం చేయాలి. కండిషనర్‌ ఉపయోగించాలి. 

Updated Date - 2021-05-03T06:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising