ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఇంట్లోకి పూజాహెగ్డే

ABN, First Publish Date - 2021-02-21T06:56:27+05:30

హీరోయిన్‌ పూజాహెగ్డే తన కలల గృహాన్ని సొంతం చేసుకున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఆమె కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ పూజాహెగ్డే తన కలల గృహాన్ని సొంతం చేసుకున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఆమె కొన్నారు. ప్రస్తుతం పూజా తల్లితండ్రులతో ఉంటోన్న ఇంటికి దగ్గరగా ఈ అపార్ట్‌మెంట్‌ ఉంటుంది. 



పలు సినిమాలతో బిజీగా ఉన్నా ఇంటి అలంకరణ కోసం సమయం వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు. పూజ బాలీవుడ్‌లో రణ్‌వీర్‌సింగ్‌ సరసన ‘సర్కస్‌’, సల్మాన్‌ఖాన్‌ సరసన ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Updated Date - 2021-02-21T06:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising