ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌స్క్రయిబర్స్‌ తక్కువ ఉన్నా కమ్యూనిటీ పోస్ట్‌లు చేయొచ్చు

ABN, First Publish Date - 2021-09-18T06:19:22+05:30

‘యూట్యూబ్‌’ కంటెంట్‌ క్రియేటర్లకు శుభవార్త. సబ్‌స్క్రయిబర్లు సంఖ్య 500 ఉన్నా తక్కువ ఉన్నా కమ్యూనిటీ పోస్ట్‌లు చేసుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘యూట్యూబ్‌’ కంటెంట్‌ క్రియేటర్లకు శుభవార్త. సబ్‌స్క్రయిబర్లు సంఖ్య 500 ఉన్నా తక్కువ ఉన్నా కమ్యూనిటీ పోస్ట్‌లు చేసుకోవచ్చు. గతంలో కనీసం వెయ్యిమంది సబ్‌స్క్రయిబర్లు ఉంటేనే ఇది సాధ్యం అయ్యేది.  అయితే, వచ్చే నెల అంటే అక్టోబరు 12 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. కేవలం 500 సబ్‌స్క్రయిబర్లు  ఉండే చిన్న చిన్న చానల్స్‌ యజమానులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. 2021 ఆక్టోబరు 12 తరువాత 500 సబ్‌స్క్రయిబర్లు దాటిన వారం రోజులకు కమ్యూనిటీ పోస్టింగ్‌ సంబంధించిన ఆప్షన్‌ వారికి కనిపిస్తుంది అని ‘యూట్యూబ్‌’ తన బ్లాగ్‌లో పేర్కొంది. 500 కంటే తక్కువ సబ్‌స్క్రయిబర్లు ఉన్నవారికి కూడా భవిష్యత్తులో ఇలాంటి సౌకర్యాలను కల్పించే ఆలోచనలో ఉన్నట్లు అందులో తెలిపారు.  


Updated Date - 2021-09-18T06:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising