ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసదీపిక

ABN, First Publish Date - 2021-01-01T06:32:42+05:30

ఆదిశంకరుల స్తోత్రసాహిత్యంలో శిఖరాయమానం ‘శివానందలహరి’. శివానందం రసమై, మహాప్రవాహమై నేలకు దిగివచ్చేలా చేసిన అపురూప సృష్టి ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిశంకరుల స్తోత్రసాహిత్యంలో శిఖరాయమానం ‘శివానందలహరి’. శివానందం రసమై, మహాప్రవాహమై నేలకు దిగివచ్చేలా చేసిన అపురూప సృష్టి ఇది. దీన్ని అర్థం చేసుకుంటే శివభక్తిలోని లోతులు తెలుస్తాయి. ఎలా ప్రార్థిస్తే శివుడు భక్తుడికి వశుడవుతాడో తెలుస్తుంది. శివుణ్ణి గురువుగా, లక్ష్యంగా నిలుపుకొని, ‘శివానందలహరి’ని సాధన చేసే భక్తుడికి మోక్షశిఖరం చేరువలో కనిపిస్తుంది.


‘శివానందలహరి’పై ఇప్పటికే ఎన్నెన్నో వ్యాఖ్యాన గ్రంథాలున్నాయి. ‘శంకరవిజయం’ నవలాకర్త నేతి సూర్యనారాయణ శర్మ రచించిన ఈ రసదీపికా వ్యాఖ్య ‘శివానందలహరి’లో ప్రవహించే గుణమున్న రసమేమిటో పాఠకుడికి కన్నులకు కడుతుంది. శివభక్తి పారవశ్యంలో ముంచెత్తే ఈ రచనా, దాన్ని చిత్ర బద్ధం చేసిన పావులూరి చిదంబరం బొమ్మలు ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి. 


శివానందలహరి (రసదీపికా వ్యాఖ్య)

 నేతి సూర్యనారాయణశర్మ

 పేజీలు: 130, వెల : రూ. 116

ప్రతులకు : 9951748340


Updated Date - 2021-01-01T06:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising