ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక పదమాల

ABN, First Publish Date - 2021-12-24T05:30:00+05:30

ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక భాషను వాడటం చాలా తక్కువ. అయితే ఈ పద ప్రయోగాలు ఇంకా మన మధ్యలోనే ఉన్నాయి. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక భాషను వాడటం చాలా తక్కువ. అయితే ఈ పద ప్రయోగాలు ఇంకా మన మధ్యలోనే ఉన్నాయి. అడపాదడపా వినబడుతూనే ఉంటాయి. దీనితో పాటుగా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకొనేవారికి ఈ పదాలు తెలియటం అత్యవసరం. వీటికి ఒక ప్రత్యేకమైన నిఘంటువు ఇప్పటి దాకా లేదు. ఈ లోటును తీర్చటానికి అంబటిపూడి వెంకట సుబ్రమణ్యశాస్ర్తి 200 ఆధ్యాత్మిక పదాలను.. వాటి అర్థాన్ని.. విశిష్టతను- ఆధ్యాత్మిక పారిభాషిక పద ద్విశతి పేరిట ఒక సంకలనంగా రూపొందించి అందించారు. బహుళ ప్రాచుర్యంలో ఉన్న నవ రత్నములు, నవదుర్గలు వంటి పదాల నుంచి కేవలం గ్రంథాలలో మాత్రమే కనిపించే షోడశ సంస్కారములు, నవ వ్యూహములు వంటి పదాలకు కూడా అర్థాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలపై  ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథమిది. 

                                                                                         ఆధ్యాత్మిక పారిభాషిక పద ద్విశతి

                                                                                     అంబటిపూడి వెంకట సుబ్రమణ్య శాస్త్రి

                                                                                           ప్రతులకు: 99498 49583

Updated Date - 2021-12-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising