ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయస్వామికి పూల అంగీ అలంకారం

ABN, First Publish Date - 2021-11-06T15:37:02+05:30

దీపావళి, అమావాస్యలను పురస్కరించుకొని నామక్కల్‌ ఆంజనేయస్వామి గురువారం పూలతో చేసిన అంగీ అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. నామక్కల్‌లో ప్రసిద్ధిచెందిన ఆంజనేయస్వామి ఆలయ విశేష రోజుల్లో బంగారం, వెండి, ముత్యాలు, పూలతో చేసి అంగీ అలంకారం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో, దీపావళి, ఆశ్వయుజ అమావాస్య సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(Tamilnadu): దీపావళి, అమావాస్యలను పురస్కరించుకొని నామక్కల్‌ ఆంజనేయస్వామి గురువారం పూలతో చేసిన అంగీ అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. నామక్కల్‌లో ప్రసిద్ధిచెందిన ఆంజనేయస్వామి ఆలయ విశేష రోజుల్లో బంగారం, వెండి, ముత్యాలు, పూలతో చేసి అంగీ అలంకారం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో, దీపావళి, ఆశ్వయుజ అమావాస్య సందర్భంగా స్వామివారు పూలతో చేసిన అంగీ ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - 2021-11-06T15:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising