ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపోహలు - వాస్తవాలు

ABN, First Publish Date - 2021-10-26T08:57:49+05:30

ఇది అపోహ మాత్రమే! ఎక్స్‌రే, సిటి స్కాన్‌లా ఎమ్మారై పరీక్షలో రేడియేషన్‌కు గురయ్యే ఆస్కారమే ఉండదు. పిల్లలు, పెద్దలతో సహా అన్ని వయసులవాళ్లకూ ఈ పరీక్ష అనుకూలమైనది, సురక్షితమైనది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీకు తెలుసా?

వ్యాధి నిర్ధారణ పరీక్షల గురించి మనకెన్నో అపోహలుంటాయి. వాటినొకసారి పరిశీలిస్తే....

 ఎమ్మారై పరీక్ష అత్యధిక అణుధార్మికతను వెలువరిస్తుంది:

ఇది అపోహ మాత్రమే! ఎక్స్‌రే, సిటి స్కాన్‌లా ఎమ్మారై పరీక్షలో రేడియేషన్‌కు గురయ్యే ఆస్కారమే ఉండదు. పిల్లలు, పెద్దలతో సహా అన్ని వయసులవాళ్లకూ ఈ పరీక్ష అనుకూలమైనది, సురక్షితమైనది. 

 గర్భిణులు పదే పదే అల్ట్రా సౌండ్‌ పరీక్ష చేయించుకోకూడదు:

గర్భస్థ పిండం ఎదుగుదల తెలుసుకోవటానికి అనువైన మార్గం అలా్ట్రసౌండ్‌ ఒక్కటే! ఈ పరీక్ష వల్ల గర్భిణులకు ఎలాంటి హాని జరగదు. 

 సిటి స్కాన్‌ వల్ల క్యాన్సర్‌ ముప్పు ఉంటుంది:

ఇది నిజమనే ఆధారాలేవీ లేవు. రేడియేషన్‌కు... ధూమపానం, వయసు, జన్యుసంబంధ/కుటుంబ చరిత్ర, డైట్‌, అధిక బరువు మొదలైన అంశాలు తోడైనప్పుడు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Updated Date - 2021-10-26T08:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising