ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడ్రన్‌ ఉమెన్‌

ABN, First Publish Date - 2021-08-04T06:28:40+05:30

ఆధునిక భారత మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా వెలిసిన బ్రాండ్స్‌ ఎన్నో. అలాంటిదే మరొక బ్రాండ్‌ని పరిచయం చేస్తోంది ‘ఫ్యాబ్‌ ఇండియా’.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధునిక భారత మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా వెలిసిన బ్రాండ్స్‌ ఎన్నో. అలాంటిదే మరొక బ్రాండ్‌ని పరిచయం చేస్తోంది ‘ఫ్యాబ్‌ ఇండియా’. నేటి తరం మహిళల కోసమే కాకుండా... ఇవాల్టి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫ్యాబ్‌న్యూ’ పేరుతో ఈ బ్రాండ్‌ను తెచ్చామంటోంది సంస్థ. ఇవాల్టి అంటే ప్రస్తుత కరోనా కాలమని, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సాధారణమైపోయిన నేపథ్యంలో ఉద్యోగస్తులైన మహిళలకు కూడా నప్పే డిజైన్లు ఇందులో ఉన్నాయని చెబుతోంది. యువతులను ఆకట్టుకోవడానికి ‘ఇండీ డ్రీమ్స్‌, ఫ్లాష్‌బ్యాక్‌’ తదితర పేర్లతో నయా కలెక్షన్‌ ఆవిష్కరించింది. విభిన్నమైన డిజైన్లలో సౌకర్యంగా ఉండేలా వీటిని డిజైన్‌ చేసింది. 




Updated Date - 2021-08-04T06:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising