ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ కీబోర్డ్‌ షార్ట్‌ కట్స్‌

ABN, First Publish Date - 2021-09-04T06:09:06+05:30

‘మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌’ను ఆన్‌లైన్‌ తరగతులు లేదంటే సమావేశాల కోసం వినియోగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌’ను ఆన్‌లైన్‌ తరగతులు లేదంటే సమావేశాల కోసం వినియోగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీనిలో కొన్ని షార్ట్‌ కట్స్‌ ఉన్నాయి. ఇవి తెలిస్తే యూసేజ్‌ చాలా సులువుగా ఉంటుంది. కీబోర్డ్‌తోనే అవసరమైన పని చేసుకోవచ్చు. 

చుట్టూ అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే త్వరితగతిన కీ బోర్డ్‌ సహాయంతో మ్యూట్‌లోకి వెళ్ళవచ్చు. అలాంటివే మరికొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేంటో చూద్దాం.


కంట్రోల్‌, షిప్ట్‌, ఎం అక్షరం పట్టుకుని మ్యూట్‌ చేసుకోవచ్చు. మ్యూట్‌ నుంచి బైటకు రావచ్చు. కెమెరా ఆన్‌ /ఆఫ్‌ అలాగే నేపథ్యంలో శబ్దాలు వినిపించకుండా మ్యూట్‌లో వెళ్ళేందుకు ఈ షార్ట్‌ కట్స్‌  ఉపయోగపడతాయి. 


కంట్రోల్‌, షిప్ట్‌, ఒ అక్షరం పట్టుకుని శాశ్వతంగా కెమెరా ఆన్‌/ ఆఫ్‌ చేసుకోవచ్చు. 

కంట్రోల్‌, ఎన్‌ అక్షరం పట్టుకుని చర్చలు పెట్టుకోవచ్చు. వేగంగా ఫైల్స్‌ పంపుకోవచ్చు. ఏదైనా ప్రాజెక్టుపై కోలాబిరేట్‌ అయ్యేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.


కంట్రోల్‌, ఒ అక్షరంతో చాట్స్‌, టీమ్స్‌, కాల్స్‌  మధ్య మూవ్‌ కావచ్చు. సమాచారాన్ని త్వరితగతిన పొందవచ్చు.

నేవిగేషన్‌లో సులువు కోసం కంట్రోల్‌ + 1 యాక్టివిటీ ఫీడ్‌, కంట్రోల్‌ +2 చాట్‌, కంట్రోల్‌ + 3 టీమ్స్‌ కోసం ఉపయోగపడతాయి.


కంట్రోల్‌ + ఇ అక్షరంతో టీమ్స్‌ టాప్‌లో సెర్చ్‌ బార్‌ను వేగంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

‘‘ ’’ + అక్షరంతో అదనంగా ఎమోజీలను పొందవచ్చు. 

Updated Date - 2021-09-04T06:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising