ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌చాట్‌లో మెసేజ్‌ రిమైండర్‌

ABN, First Publish Date - 2021-10-23T05:30:00+05:30

‘గూగుల్‌ చాట్‌’కు అదనంగా గూగుల్‌ హంగులను అద్దుతోంది. అటు డెస్క్‌, ఇటు మొబైల్‌లో మెసేజ్‌ చదివారా లేదా అన్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గూగుల్‌ చాట్‌’కు అదనంగా గూగుల్‌ హంగులను అద్దుతోంది. అటు డెస్క్‌, ఇటు మొబైల్‌లో మెసేజ్‌ చదివారా లేదా అన్నది తెలుసుకునేందుకు కొత్త ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ చదవకుంటే రిమైండ్‌ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఈ సదుపాయాన్ని పొందేందుకు పాపప్‌ మెనూ  అడుగు నుంచి ‘మార్క్‌ యాజ్‌ అన్‌రెడ్‌’ బటన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.  అలా చేసుకోగానే తదుపరి చాట్‌ ఓపెన్‌ చేసినప్పుడు చదవని మెసేజ్‌లే మొదట కనిపిస్తాయి. నవంబర్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising