ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే!

ABN, First Publish Date - 2021-02-23T06:29:37+05:30

సామాజిక దూరం పాటించడం, ఫేస్‌ మాస్క్‌ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ద్వారా కొవిడ్‌ బారిన పడకుండా తప్పించుకోవచ్చని మాత్రమే మనకు తెలుసు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాజిక దూరం పాటించడం, ఫేస్‌ మాస్క్‌ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ద్వారా కొవిడ్‌ బారిన పడకుండా తప్పించుకోవచ్చని మాత్రమే మనకు తెలుసు. అయితే కొవిడ్‌ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే మానసిక రుగ్మతలు కూడా లేకుండా చూసుకోవాలి. డిప్రెషన్‌, ఎ.డి.హెచ్‌.డి, బైపోలార్‌ డిజార్డర్‌ లాంటి మానసిక రుగ్మతలు కలిగినవారు కొవిడ్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువ. వీరిలో స్కిజోఫ్రేనియా, అటెన్షన్‌ డెఫిసిట్‌/హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌, మేజర్‌ డిప్రెసివ్‌ డిజార్డర్లు కలిగినవాళ్లకు ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ కోవకు చెందినవారికి కొవిడ్‌ టీకా ఇప్పించడం అత్యవసరమని వారంటున్నారు.

Updated Date - 2021-02-23T06:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising