ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరి ఆనందం

ABN, First Publish Date - 2021-10-09T06:14:05+05:30

ఒంటరితనం, ఒంటరిగా ఉండాలనుకోవడం విభిన్నమైన విషయాలు. మొదటిది నెగటివ్‌ అయితే రెండోది పాజిటివ్‌నెస్‌. ఒంటరిగా ఉండాలనుకునే ధోరణే మానసిక ఆరోగ్యానికి మంచిదంటున్నారు సైకాలజిస్టులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటరితనం, ఒంటరిగా ఉండాలనుకోవడం విభిన్నమైన విషయాలు. మొదటిది నెగటివ్‌ అయితే రెండోది పాజిటివ్‌నెస్‌. ఒంటరిగా ఉండాలనుకునే ధోరణే మానసిక ఆరోగ్యానికి మంచిదంటున్నారు సైకాలజిస్టులు.  సమయం తీసుకుని నీతో నువ్వు ఉన్నప్పుడే నువ్వేంటో అర్థమవుతావు. ఏం చేయాలో, చేయకూడదో అర్థమవుతుంది. ఇష్టాలు, అయిష్టాలను బేరీజు వేసుకో. నీ దారి స్పష్టంగా అర్థమయ్యేది ఒంటరిగా ఉన్నప్పుడే. సృజనాత్మకత ఉండేవారు పనుల్లో పడి ప్రపంచం నుంచి కాసేపు లాగవుట్‌ కావటం మెదడుకి మంచిదేనట.జనాల్లో కలవడం కంటే.. ఒంటరిగా సినిమాకెళ్లడం, తిన టం, ఒంటరిగా ప్రయాణించడం.. మరీ మంచిదేనంటారు మానసిక నిపుణులు. నెగిటివిటీ తక్కువ ఉండే ప్రాంతానికి వెళ్తే పాజిటివ్‌నెస్‌కి దగ్గరలో ఉన్నట్లే.మీకు మీరే జడ్జ్‌. పోలికల్లేకుండా జీవితాన్ని గడపడం ఆరోగ్యకరం. ఇక ఒంటరిగా ఉండాలనుకోవడమంటే సమాజానికి దూరంగా ఉండటం కాదు. సోషలైజ్‌ అవుతూనే.. ఏకాంతంగా ఉండటమే. సోషలైజ్‌ కాలేకపోతే.. ఎవరూ పట్టించుకోలేదని.. ఒత్తిడికి గురయ్యే ప్రమాదముంది. ‘మీకోసం సమయం కేటాయించుకోవడమే జీవితం. అదే ఆరోగ్యకరం’ అంటారు మానసిక వైద్యులు. 

Updated Date - 2021-10-09T06:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising