ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్జా లెమనేడ్‌!

ABN, First Publish Date - 2021-04-05T05:34:18+05:30

ఒంటికి చలువ చేసే సబ్జా గింజలు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. సబ్జాతో తయారుచేసుకొనే లెమనేడ్‌ ఎంతో ఆరోగ్యకరమైన సమ్మర్‌ డ్రింక్‌ కూడా. జీర్ణశక్తిని పెంచే ఈ డ్రింక్‌ తయారీ చూద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటికి చలువ చేసే సబ్జా గింజలు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. సబ్జాతో తయారుచేసుకొనే లెమనేడ్‌ ఎంతో ఆరోగ్యకరమైన సమ్మర్‌ డ్రింక్‌ కూడా. జీర్ణశక్తిని పెంచే ఈ డ్రింక్‌ తయారీ చూద్దాం...


కావలసినవి: సబ్జా గింజలు- ఒక టేబుల్‌ స్పూన్‌, పెద్ద నిమ్మకాయ ఒకటి, చక్కెర - రెండు టేబుల్‌ స్పూన్లు (పావు కప్పు వేడినీళ్లలో లేదా తేనెలో చక్కెరను కరిగించాలి), నీళ్లు- 600 ఎం.ఎల్‌, ఉప్పు- తగినంత. ఐస్‌ముక్కలు కొన్ని. 


తయారీ: సజ్జా గింజలను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు పావు కప్పు వేడినీళ్లలో సబ్జా గింజలు వేయాలి. 15-30 నిమిషాలలో సబ్జా గింజలు నీటిని పీల్చుకొని రెండింతలవుతాయి. మరొక పాత్రలో నిమ్మరసం, చక్కెర ద్రావణం, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు, సబ్జా గింజలు వేసి మళ్లీ కలపాలి. సబ్జా లెమనేడ్‌ను గ్లాసుల్లో పోసి ఐస్‌ ముక్కలు వేసి చల్లగా ఉండగానే తాగాలి.

Updated Date - 2021-04-05T05:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising