ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహోత్సవ విధిః

ABN, First Publish Date - 2021-12-03T07:11:19+05:30

పది మంది కలిస్తే అది పండగ. వందల మంది కలిస్తే అది జాతర. వందల మంది కలిసినప్పుడు దైవానుగ్రహం పొందటానికి విద్వాంసులు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే దానిని ఉత్సవమంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ది మంది కలిస్తే అది పండగ. వందల మంది కలిస్తే అది జాతర. వందల మంది కలిసినప్పుడు దైవానుగ్రహం పొందటానికి విద్వాంసులు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే దానిని ఉత్సవమంటారు. ఈ ఉత్సవాలకు పారమార్థిక లాభాలతో పాటుగా సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటి ఈ ఉత్సవాలను ఎలా చేయాలనే విషయాన్ని మన పూర్వీకులు నిర్దేశించారు. ముఖ్యంగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ ఉత్సవ నిర్వహణకు కచ్చితమైన సంప్రదాయాలు నిర్దేశించారు. కేవలం పండితవర్గాలకు మాత్రమే పరిమితమయిన ఈ సంప్రదాయాలను- శ్రీ పెరుంబుదూరు రాఘవాచార్య- ‘మహోత్సవ విధిః’ పేరిట గ్రంథస్థం చేశారు. శ్రీవైష్ణవ సంప్రదాయాలను తెలుసుకోవాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథమిది.

Updated Date - 2021-12-03T07:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising