ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌రే కిరణాల వెనక...

ABN, First Publish Date - 2021-10-26T08:39:09+05:30

ఎక్స్‌రే కిరణాలను రాంట్‌జెన్‌ కిరణాలు అని కూడా అంటారు. ఎందుకంటే వాటిని కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు రాంట్‌జెన్‌. ఎక్స్‌ కిరణాలను (ఎక్స్‌రే) ఉత్పత్తి చేసే ఉపకరణాన్ని ‘ఎక్స్‌రే ట్యూబ్‌’ అంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుసుకుందాం!

ఎక్స్‌రే కిరణాలను రాంట్‌జెన్‌ కిరణాలు అని కూడా అంటారు. ఎందుకంటే వాటిని కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు రాంట్‌జెన్‌. ఎక్స్‌ కిరణాలను (ఎక్స్‌రే) ఉత్పత్తి చేసే ఉపకరణాన్ని ‘ఎక్స్‌రే ట్యూబ్‌’ అంటారు. దృఢమైన గాజుతో తయారయ్యే ఈ ట్యూబ్‌లో కాథోడ్‌, అనోడ్‌ అని రెండు ఎలకో్ట్రడ్‌లు ఉంటాయి. గాజు ట్యూబ్‌లోని గాలిని బయటకు తీసివేయడం ద్వారా పీడనాన్ని కలగజేస్తారు. తరువాత ఎక్కువ ఓల్టేజ్‌ని ఎలకో్ట్రడ్‌ల మధ్యకు పంపినప్పుడు కాథోడ్‌ నుంచి ఎలకా్ట్రనులు విడుదలై అనోడ్‌లను చేరతాయి. ఫలితంగా ఎక్స్‌ కిరణాలు విడుదలవుతాయి. ఇవి శక్తిమంతమైన కిరణాలు. ఎక్స్‌రే తీయవలసిన భాగం వెనకాల ఫొటో ఫిల్మును ఉంచి ఎక్స్‌రే కిరణాలను పంపినప్పుడు దాని ఫొటో ఫిల్ముపై పడి ఎక్స్‌రే వస్తుంది.

Updated Date - 2021-10-26T08:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising