ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్పగుచ్ఛం!

ABN, First Publish Date - 2021-10-18T05:30:00+05:30

ఎగ్‌కార్టన్‌లో కప్పులన్నింటిని విడివిడిగా కట్‌ చేయండి. తరువాత కప్పుల చివరి భాగాలు పువ్వుల మాదిరిగా మీకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

ఎగ్‌ కార్టన్‌లు, క్రాఫ్ట్‌ పెయింట్స్‌, బ్రష్‌లు, కార్డ్‌బోర్డ్‌, జిగురు, కత్తెర.

ఇలా చేయాలి...

  1. ఎగ్‌కార్టన్‌లో కప్పులన్నింటిని విడివిడిగా కట్‌ చేయండి. తరువాత  కప్పుల చివరి భాగాలు పువ్వుల మాదిరిగా మీకు నచ్చిన డిజైన్‌లలో కత్తిరించండి. 
  2.  ఇప్పుడు వాటికి నచ్చిన రంగులు వేయండి. ఒక్కో కప్పుకు ఒక్కో రంగు వేయండి. ఇక్కడ మీ క్రియేటివిటీని చూపించండి.
  3.  కార్డ్‌బోర్డ్‌పై ఒక పెద్ద వృత్తం గీయండి. తరువాత కత్తిరించండి. ఆకుపచ్చ రంగు వేయండి. మిగిలిన కార్డ్‌బోర్డ్‌ను ఆకులుగా కత్తిరించి వాటికి ఆకుపచ్చ రంగు వేసి జిగురు సహాయంతో అతికించండి. 
  4.  ఇప్పుడు అక్కడక్కడా జిగురు సహాయంతో రంగులు వేసిన కప్పులను అంటించండి. అంతే... పుష్పగుచ్ఛం రెడీ. 

Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising