ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణెంలో నుంచి నీళ్లు!

ABN, First Publish Date - 2021-05-26T09:08:00+05:30

ఇలా చేయాలి... ముందుగా దూది నీళ్లలో తడిపి చెవి వెనకాల పెట్టుకోండి. ఇది అందరి ముందు చేయకూడదు. తరువాత ఒక నాణెం తీసుకుని స్నేహితులకు చూపించండి. చేతిని మలిచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: ఒక నాణెం, తడిసిన దూది


ఇలా చేయాలి... ముందుగా దూది నీళ్లలో తడిపి చెవి వెనకాల పెట్టుకోండి. ఇది అందరి ముందు చేయకూడదు. తరువాత ఒక నాణెం తీసుకుని స్నేహితులకు చూపించండి. చేతిని మలిచి మోచేతి మీద నాణెం పెట్టి బాగా నొక్కి రుద్దండి. స్నేహితుల ధ్యాసంతా దానిపైనే ఉండేందుకు అలా చేయాలి. నాణెంను బాధపెడుతున్నాను. కాసేపట్లో నాణెం ఏడుస్తుంది అని చెప్పండి. ఇలా చేస్తున్న సమయంలోనే చెవి వెనకాల దాచిన దూదిని చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు నాణెంను చేతిలోకి తీసుకుని దూదిని నొక్కండి. నీళ్లు కారతాయి. నాణెం నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పండి. తరువాత స్నేహితులకు కనిపించకుండా చేతిలో ఉన్న దూదిని కింద పడేయండి. నాణెం నుంచి నీళ్లు ఎలా వచ్చాయో అర్థం కాక మీ స్నేహితులు ఆశ్చర్యపోతారు.

Updated Date - 2021-05-26T09:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising