ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాకాహార మొసలి!

ABN, First Publish Date - 2021-11-20T05:30:00+05:30

మొసలి మాంసాహారం తింటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న ఒక ఆలయ కొలనులో ఉండే మొసలి మాత్రం శాకాహారమే తింటుంది. ఏడు దశాబ్దాలుగా ఆలయ ప్రాంగణంలోని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొసలి మాంసాహారం తింటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న ఒక ఆలయ కొలనులో ఉండే మొసలి మాత్రం శాకాహారమే తింటుంది. ఏడు దశాబ్దాలుగా ఆలయ ప్రాంగణంలోని కొలనులో ఉంటున్న ఆ మొసలి పూజారి పెట్టే నైవేద్యాన్ని ఆహారంగా తీసుకుంటుండం విశేషం. కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న శ్రీఅనంతపద్మనాభస్వామి లేక్‌ టెంపుల్‌లో ఉన్న మొసలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.


ఈ మొసలి పేరు బబియా. ఇప్పటి వరకు ఈ మొసలి ఎవ్వరికీ ఎలాంటి హాని చేయలేదు. రోజూ ఉదయం, మధ్యాహ్నం అన్నంను ఆహారంగా అందిస్తారు. ఈ మొసలి మాంసాహారం ముట్టదు. అంతేకాదు ఆ కొలనులో ఉన్న చేపలను సైతం ఆహారంగా తీసుకోదు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు మొసలిని తప్పక చూసి వెళుతుంటారు.

Updated Date - 2021-11-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising