ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాదింత.. ఒక వింత.. చిన్న వయసులోనే రికార్డ్..!

ABN, First Publish Date - 2021-09-07T18:05:28+05:30

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అసాధారణ జ్ఞాపకశక్తి
  • తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

హైదరాబాద్ సిటీ/తార్నాక : సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బేబీ టి.జి స్వాదింత రెండున్నరేళ్ల వయస్సులోనే తనకున్న అద్భుత మేధాశక్తితో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు సోమవారం లాలాపేట్‌లోని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. చింతపట్ల వెంకటా చారి బేబీ స్వాదింతకు జ్ఞాపికతో పాటు, అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వెంకటా చారి మాట్లాడుతూ స్వాదింత అతి చిన్న వయస్సులోనే 195 దేశాల జాతీయ జెండాలతో పాటు, దేశ రాజధానులు, వివిధ రకాల జంతువులను, కరెన్సీ నోట్లను గుర్తించినందుకు గాను సూపర్‌ కిడ్స్‌ విభాగంలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించామని పేర్కొన్నారు.

Updated Date - 2021-09-07T18:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising