ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది గోల్డెన్‌ టార్టాయిస్‌!

ABN, First Publish Date - 2021-03-20T05:30:00+05:30

తాబేలులా ఉంటుంది. కానీ ఎగురుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అవసరాన్ని బట్టి రంగు మార్చుకుంటుంది. గోల్డెన్‌ టార్టాయిస్‌ బీటిల్‌ అని పిలిచే ఈ కీటకంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాబేలులా ఉంటుంది. కానీ ఎగురుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అవసరాన్ని బట్టి రంగు మార్చుకుంటుంది. గోల్డెన్‌ టార్టాయిస్‌ బీటిల్‌ అని పిలిచే ఈ కీటకంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 

  • ఇది చూడటానికి తాబేలులా ఉంటుంది. కానీ అదొక కీటకం. ఇది 14 మి.మీల వరకు పెరుగుతుంది. 
  • చైనా, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, కంబోడియా, వియత్నాం, ఇండొనేషియా దేశాల్లో కనిస్తుంది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో గోల్డెన్‌ టార్టాయిస్‌ బీటిల్‌ చూడొచ్చు.
  • ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు తాబేలులానే స్పందిస్తుంది. ఈ కీటకానికి రెక్కలు రక్షణ కవచల్లా ఉంటాయి. శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసం చెట్ల ఆకుల వెనక దాక్కుంటుంది. 
  • ప్రత్యేక పరిస్థితుల్లో రంగు సైతం మార్చుకుంటుంది. ప్రమాదం ఎదురైనప్పుడు బంగారువర్ణంలో నుంచి క్షణాల్లో ఎరుపు రంగులోకి మారిపోతుంది.

Updated Date - 2021-03-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising