ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది 3డి వంతెన!

ABN, First Publish Date - 2021-07-23T05:30:00+05:30

అమ్‌స్టర్‌డ్యామ్‌లో కొద్దిరోజుల క్రితం పన్నెండు మీటర్ల పొడవైన స్టీల్‌ వంతెనను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్‌స్టర్‌డ్యామ్‌లో కొద్దిరోజుల క్రితం పన్నెండు మీటర్ల పొడవైన స్టీల్‌ వంతెనను ప్రారంభించారు. అలాంటి వంతెనలు ప్రపంచంలో బోలెడున్నాయి. అందులో వింతేముంది అంటారా?

ఇది 3డి ప్రింటెడ్‌ వంతెన. ఆ విశేషాలు ఇవి...


 ఈ వంతెన బరువు ఆరు టన్నులు. ఆరు నెలల పాటు రోబోట్స్‌ సహాయంతో 3డి ప్రింట్‌ టెక్నాలజీతో నిర్మించారు. నిర్మాణం పూర్తయ్యాక క్రేన్‌ సహాయంతో కెనాల్‌పై అమర్చారు.


 ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ వంతెనను ఒక లివింగ్‌ ల్యాబొరేటరీగా చెప్పుకోవచ్చు. వంతెనపై అమర్చిన సెన్సర్లు రియల్‌ టైమ్‌ డేటాను సేకరిస్తుంటాయి.


వంతెనపై ఎవరైనా నడిచిన వెళ్లినా, సైకిల్‌పై ప్రయాణించినా సెన్సర్లు గుర్తించి డేటాను జనరేట్‌ చేస్తాయి. ఆ డేటాను లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకులు విశ్లేషిస్తారు. వంతెన సామర్థ్యం, పనితీరు ఎలా ఉందో తెలుసుకుంటారు.  సెన్సర్లు వంతెనలో కలిగే వైబ్రేషన్లు, గాలి నాణ్యత, ఉష్ణోగత్ర, ఒత్తిడి తదితర అంశాలను లెక్కిస్తాయి.


Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising